(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.266. అధ్యాయః 266
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ భీష్మంప్రతి ధర్మప్రామాణ్యాక్షేపః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-266-0x(6284)(75896)
సూక్ష్మం సాధు సమాదిష్టం భవతా ధర్మలక్షణం।
ప్రతిభా త్యస్తి మే కాచిత్తాం బ్రూయామనుమానతః॥ 12-266-1(75897)
భూయాంసో హృదయే యే మే ప్రశ్నాస్తే వ్యాహృతాస్త్వయా।
ఇదం త్వన్యత్ప్రవక్ష్యామి న రాజన్నిగ్రహాదివ॥ 12-266-2(75898)
ఇమాని హి ప్రాణయంతి సృదంత్యుత్తారయంతి చ।
న ధర్మః పరిపాఠేన శక్యో భారత వేదితుం॥ 12-266-3(75899)
అన్యో ధర్మః సమస్థస్య విషమస్థస్య చాపరః।
ఆపదస్తు కథం శక్యాః పరిపాఠేన వేదితుం॥ 12-266-4(75900)
సదాచారో మచో ధర్మః సంతస్త్వాచారలక్షణాః।
సాధ్యాసాధ్యం కథం శక్యం సదాచారో హ్యలక్షణః॥ 12-266-5(75901)
దృశ్యతే ధర్మరూపేణ హ్యధర్మం ప్రాకృతశ్చరన్।
ధర్మం చాధర్మరూపేణ కశ్చిదప్రాకృతశ్చరన్॥ 12-266-6(75902)
పునరస్య ప్రమాణం హి నిర్దిష్టం శాస్త్రకోవిదైః।
వేదవాదాశ్చానుయుగం హ్రసంతీతీహ నః శ్రుతం॥ 12-266-7(75903)
అన్యే కృతయుగే ధర్మాస్త్రేతాయాం ద్వాపరే పరే।
అన్యే కలియుగే ధర్మా యథాశక్తి కృతా ఇవ॥ 12-266-8(75904)
ఆంనాయవచనం సత్యమిత్యయం లోకసంగ్రహః।
ఆంనాయేభ్యః పునర్వేదాః ప్రసృతాః సర్వతోముఖాః॥ 12-266-9(75905)
తే చేత్సర్వప్రమాణం వై ప్రమాణం హ్యత్ర విద్యతే।
ప్రమాణం చ ప్రమాణేన విరుద్ధ్యేచ్ఛాస్త్రతా కుతః॥ 12-266-10(75906)
ధర్మస్య క్రియమాణస్య బలవద్భిర్దురాత్మభిః।
యదా విక్రియతే సంస్థా తతః సాఽపి ప్రణశ్యతి॥ 12-266-11(75907)
విద్మశ్చైనం న వా విద్మః శక్యం వా వేదితుం న వా।
అణీయాన్క్షురధారాయా గరీయానపి పర్వతాత్॥ 12-266-12(75908)
గంధర్వనగరాకారః ప్రథమం సంప్రదృశ్యతే।
అన్వీక్ష్యమాణః కవిభిః పునర్గచ్ఛత్యదర్శనం॥ 12-266-13(75909)
నిపానానీవ గోభ్యాశే క్షేత్రే కుల్యే చ భారత।
స్మృతో హి శాశ్వతో ధర్మో విప్రహీణో న దృశ్యతే॥ 12-266-14(75910)
కామాదన్యే భయాదన్యే కారణైరపరైస్తథా।
అసంతోఽపి వృథాచారం భజంతే బహవోఽపరే॥ 12-266-15(75911)
ధర్మో భవతి స క్షిప్రం విలోమస్తేష్వసాధుషు।
అథైతానాహురున్మత్తానపి చావహసంత్యుత॥ 12-266-16(75912)
మహాజనా హ్యుపావృత్తా రాజధర్మం సమాశ్రితాః।
న హి సర్వహితః కశ్చిదాచారః సంప్రవర్తతే॥ 12-266-17(75913)
తేనైవాన్యః ప్రభవతి సోఽపరం బాధతే పునః।
దృశ్యతే చైవ స పునస్తుల్యరూపో యదృచ్ఛయా॥ 12-266-18(75914)
యేనైవాన్యః ప్రభవతి సోఽపరానపి బాధతే।
ఆచారాణామనైకాగ్ర్యం సర్వేషామేవ లక్షయేత్॥ 12-266-19(75915)
చిరాభిపన్నః కవిభిః పూర్వం ధర్మ ఉదాహృతః।
తేనాచారేణ పూర్వేణ సంస్థా భవతి శాశ్వతీ॥ ॥ 12-266-20(75916)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షట్షష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 266॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-266-2 నిగ్రహాత్ కుతర్కాగ్రహేణ॥
12-266-9 ప్రసూతాః సర్వతోముఖా ఇతి ధ. పాఠః॥
12-266-16 అపి వాచం హసంత్యుతేతి ధ. పాఠః॥
12-266-20 సంస్థా మర్యాదా॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.